IPL 2021, RR vs KKR: Watch Video At https://www.instagram.com/p/CODeXkclg3d/?utm_source=ig_web_copy_link.

Riyan Parag and his teammate Rahul Tewatia celebrated Pat Cummins' dismissal with a 'selfie celebration' that became a huge hit on Twitter.
#IPL2021
#SelfieCelebrations
#RiyanParagRahulTewatiaSelfieCelebration
#RRvsKKR
#ChrisMorris
#SanjuSamson
#YashasviJaiswal
#DavidMiller
#ChetanSakariya
#RajasthanRoyals
#KolkataKnightRiders

కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ రియాన్ పరాగ్ బౌండరీ లైన్ వద్ద రెండు అద్భుత క్యాచ్‌లు అందుకున్నాడు. క్యాచ్ పట్టగానే ఆ పక్కనే ఫీల్డింగ్ చేస్తున్న రాహుల్ తెవాటియాని పిలవడం.. అతను తనని సమీపిస్తున్న సమయంలో ఓ మొబైల్ ఫోన్‌ని జేబులో నుంచి తీసి తెవాటియాకి విసురుతున్నట్లు రియాన్ యాక్షన్ చేశాడు.